వారంటీ & మరమ్మత్తులు

Poliglu Translator ఉత్పత్తులన్నీ కూడా అత్యంత నాణ్యమైన పదార్థాలతో నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణుల ద్వారా తయారు చేయబడతాయి. ఆ విధంగా అవి తరువాతి రాబోయే ఎన్నో సంవత్సరాలలో మీకు సేవలను అందిస్తాయి. ఏదేమైనా, ఒకవేళ మా ఉత్పత్తి గనుక విఫలం చెందితే, మాయొక్క వారంటీ & మరమ్మత్తు నిబంధనలను ఉపయోగించి మీకు ఉచితంగా మరో వస్తువుని బదిలీ రూపంలో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాము.

2-సంవత్సరాల ప్రామాణిక గ్యారంటీ

మీకు డెలివరీ చేసిన తేది నుండి 2 సంవత్సరాల లోపల లోపం తలెత్తిన ఏ వస్తువునైనా వాపసు తీసుకొని, దానికి బదులు ఉచితంగా మరొకటి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సులభంగా Contact Us బటన్‌ని నొక్కి, 'Warranty and Repair' అంశాన్ని ఎంచుకొని, మాయొక్క వినియోగదారుల సేవాకేంద్ర బృందానికి ఆ సమస్యని వివరించండి. మీకు సాయం చేయడానికి వారు సరైన సమయంలో వీలయినంత స్థాయిలో స్పందిస్తారు.

ఈ విధంగా జరిగిన సందర్భాలలో మీకు వారంటీ వర్తించదు:

1. పరికరం భౌతికంగా దెబ్బతిన్నప్పుడు
2. పరికరాన్ని తప్పుగా ఉపయోగించడం జరిగినపుడు
3. అది కర్మాగారంలో తలెత్తిన లోపంగా అర్హత పొందనపుడు
4. మీ ఆర్డరు యొక్క డెలివరీ తేది నుండి రెండు సంవత్సరాలకి పైగా సమయం గడిచిపోయినపుడు

పొడగించిన గ్యారంటీ

పొడగించిన కాలానికి సంబంధించిన మాయొక్క ప్రామాణిక గ్యారంటీ నిబంధనల ప్రకారమే మాయొక్క గ్యారంటీ పొడగింపు మీకు వర్తిస్తుంది.

*దయచేసి గమనించండి, మీరు కొనుగోలు చేసిన మోడల్ గనుక అప్పటికే ఉనికిలో లేకపోతే, మీయొక్క పరికరాన్ని ఒక కొత్త మోడల్ ద్వారా బదిలీ చేయడం జరగవచ్చు, కాని దాని విలువ ఎందులోనూ తక్కువ కాదు.*

**దయచేసి గమనించండి, వారంటీ వర్తించే సందర్భంలో ఆ లోపం వున్న ఆ వస్తువుని మాయొక్క వినియోగదారుల సేవాకేంద్ర బృందం అందించే తిరుగు చిరునామాకి మీరు తిరిగి పంపించాలి.**

చివరిగా సవరించిన రోజు 2020-06-06

® 2026 Poliglu Translator అన్ని హక్కులనీ కలిగివున్నాము

Visa Mastercard Paypal American Experess
తెలుగు